కరెడ్ల సుశీలకు విశిష్ట పురస్కారం

0
851

చిలకలపూడిలో వృద్దాశ్రమం నిర్వహిస్తూ…పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న కరెడ్ల సుశీలకు ఈ నెల 27వ తేదీన నార్త్‌ ఢిల్లీ కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జాతీయ అవార్డు అందించనున్నట్టు అకాడమీ డైరెక్టర్‌ డా. బి.ఎం.జి. అర్జున్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నసుశీల ఈ అవార్డుకు ఎంపికవడం పట్ల మహిళా సంఘాల ప్రతినిధులు లంకిశెట్టి నీరజ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


Leave a Reply