వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

0
796

*అమరావతి:*

*’వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్*

*మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేలు నగదు పంపిణీ*

*ఉదయం క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేసి అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడనున్న సీఎం జగన్.*

*మొత్తం 81024 మంది చేనేతలకు చేకూరనున్న లబ్ది*

*కోవిడ్‌ కారణంగా 6 నెలలు ముందుగానే అందనున్న ప్రభుత్వం సాయం*

*ఈ పథకం కింద మొత్తం 194.46 కోట్లు పంపిణీ*

*గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు చెల్లింపుతో పాటు, కోవిడ్‌ మాస్క్‌లు తయారు చేసిన ఆప్కోకు రూ.109 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం*

Leave a Reply