కరోనా వైరస్ ఎప్పటికీ మనల్ని విడిచి పోదు..WHO

0
812

WHO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్..HIV వైరస్ లాగే కరోనా కూడా ఎప్పటికీ పోదు..

ఈ రెండు వైరస్ లను ఒకే రకంగా పోల్చలేం .. కానీ..ప్రజలు వాస్తవం తెలుసుకోవడం చాలా అవసరం.

ఈ వైరస్ ఎప్పుడు, అదృశ్యమవుతుందో,ఎవరూ ఉహించలేరు..కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు…కరోనావైరస్ ఆంక్షలను ఎత్తివేయడం వల్ల వైరస్ ఇంకా విజృంభిస్తుంది..

వైరస్ ని సరైన వ్యాక్సిన్ కనిపెట్టే వరకు కరోనా మనల్ని విడిచిపోదు.కానీ వ్యాక్సిన్ తయారీ కోసం వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు..

Leave a Reply