జిల్లా పరిధిలో ఇద్దరు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు.గంపలగూడెం పీస్ కు చెందిన జె.నాగమల్లేశ్వర రావు పీసీ (1140), అక్రమ మద్యం వ్యక్తుల వద్దనుండి డబ్బుల డిమాండ్.విసన్నపేట పీస్ కు చెందిన జి.అజయ్ చెక్ పోస్ట్ ల వద్ద పాస్ లేని వారి నుండి డబ్బులు డిమాండ్.

