రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది..

0
1005

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఢిల్లీలోని ఆయన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గారు, రాజ్‌నాథ్‌సింగ్‌ గారితో భేటీ అయ్యారు. ఈ ప్రధాన భేటీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గారు, పీయుష్‌ గోయల్‌ గారితో పాటు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా గారు, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ గారు కూడా పాల్గొన్నారు.

Leave a Reply