వరుసగా 20 వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ధరలు

0
740

వరుసగా 20 వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ధరలు

80 రూపాయలు దాటినా లీటర్ పెట్రోల్ ధర

తాజాగా పెట్రోల్ ధర లీటరుకు 21 పైసలు పెరుగగా, డీజిల్ పై 17 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం

పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 80.13 కి చేరగా, లీటర్ డీజిల్ ధర 80.19 చేరుకుంది.

Leave a Reply