మచిలీపట్నం, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వ్యవసాయ అధికరులతో సమావేశంలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని , ఎమ్మెల్యే జోగి రమేష్ …

0
654

పంట నష్టం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సురెన్స్. ధాన్యం కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చ…

ప్రకృతి వైపరీత్యం డెల్టా రైతులకు కన్నీరు మిగిల్చింది …

బ్రహ్మాండంగా జగన్ ప్రభుత్వం దాళ్వాకు నీళ్లిచ్చింది…

బ్రహ్మాండంగా పంటలు పండాయి అన్న ఆనందంలో రైతులు ఉండగా ప్రకృతి పంట నష్టం చేసి కన్నీరు మిగిల్చింది …

మంత్రి పేర్ని నాని కామెంట్స్…

పెడన నియోజకవర్గంలో 15 వేల హెక్టార్లు, మచిలీపట్టణం నియోజకవర్గంలో 4 వేల హెక్టార్లు, కైకులూరు నియోజకవర్గంలో 6 వేల హెక్టార్లు సాగులో ఉంది …

6 ఏళ్ళ తర్వాత జగన్ ప్రభుత్వం దాళ్వాకు నీళ్ళు అందించింది …

ఏప్రిల్ 9 తేదీ వడగళ్ళ వర్షంతో కొంత మేర నష్టం జరిగితే 26,27 తేదీలలో గాలి, వర్షంతో పూర్తిగా 90 శాతం పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా …

పంట నేలకొరిగింది, గింజ రాలింది, ధాన్యం నాణ్యత తగ్గి రైతులకు నష్టం కలిగింది …

రైతులు నష్టపోకుండా పంట నష్టం వివరాలు నమోదుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశాం …

రైతులను రైస్ మిల్లర్లు ఇబ్బందిపెడుతున్నారని పిర్యాదులు అందితున్నాయి ..

రివ్ మిల్లర్లపై దాడులు నిర్వహిస్తాం. రైతులపై వత్తిడి చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం …

Leave a Reply