జిల్లా కేంద్రం మచిలీపట్నం లో ఉదయాన్నే బారులు తీరిన ప్రయాణికులు…

0
741

తిరుపతి రూట్ కి కూడా బస్ సౌకర్యం కల్పించడం తో కిక్కిరిసిన ప్రయాణికులు

అధిక సంఖ్యలో కిటకిటలాడుతున్న మచిలీపట్నం ఆర్ టి సి బస్ స్టాండ్

గమ్యస్థానాలకు చేరాలి అన్న అతృతతో కారోనా ని మరిచి సామాజిక దూరాన్ని పాటించక

ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని మచిలీపట్నం ప్రయాణికులు.

Leave a Reply