అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సులు రద్దు:ఆర్హివో ఖాజావలీి

0
655


మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో అర్జివో ఖాజావలీి పర్యటించి సుమారు 60 షాపులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లాక్‌డౌన్‌ సడలింపు వల్ల షాపులను రోజు విడచిరోజు తెరుచుటకు 1,2 నెంబరింగ్‌ ఇవ్వడం జరిగిందన్నారు. 1వ నెంబరు షాపు ఒకరోజు,2వ నెంబరు షాపు మరుసటి రోజు వ్యాపారులు చేసుకోవాలన్నారు. నిత్యావసర సరుకులు అధిక
ధరలకు విక్రయిస్తే వ్యాపార లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందన్నారు.

Leave a Reply