హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

0
956

◆కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ..హాస్పిటల్స్ లో చేరకుండా ఇంటి వద్దే ఉండి ట్రీట్మెంట్ పొందేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఏపీ సర్కార్ ఖరారు చేసింది.

ఈ మేరకు హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలను విడుదల చేసింది..

ఇంట్లో ఉన్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా…వెంటనే టోల్‌ఫ్రీ (0866-2410978) నంబర్‌కు కాల్‌ చేయాలని అధికారులు సూచిస్తున్నారు..

◆అత్యవసర పరిస్థితులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితా కూడా టోల్‌ఫ్రీ నెంబర్​కు ఫోన్‌ చేసి మెడికల్ హెల్ప్ పొందవచ్చని తెలిపారు.

రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ఆహారంలో బ్రౌన్‌రైస్‌, గోధుమలు, చిరుధాన్యాలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here