బుద్దాలపాలెం నుంచి పెడన వస్తున్న ధాన్యం లోడు తిరగబడింది..

0
705

మచిలీపట్నం మండలం బుద్దాలపాలెం నుంచి పెడన వస్తున్న ధాన్యం లోడు తిరగబడింది. ఈ నెల 9న కూడా ఒక ధాన్యం లోడు లారీ పడింది. తాజాగా ఏ రోజు కూడా లారీ పడిపోయింది. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. రామరాజు కెనాల్ నుంచి బుద్దాలపాలెం వెళ్లే కాలువ వద్ద మార్గం చాలా ప్రమాదకరమైనది గా ఉంది. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, రైతులు మొర పెట్టుకుంటున్నారు.

Leave a Reply