నేటి నుంచి విదేశాల్లో ఉన్నవారు ఏపీకి రానున్నారు..

0
587

విదేశాల నుంచి వచ్చినవారందరూ క్వారంటైన్‌కు తరలించనున్నారు.

విమానాశ్రయం నుంచి ఉచిత బస్సుల్లో ఇంటికి చేరేవరకు ట్రాకింగ్ చేయనున్నారు.

అలాగే ఏపీలో నేటి నుంచి అన్ని దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 7 వరకు కొనసాగించే అవకాశం ఉంది. 

Leave a Reply