బందరు తాలుక పోలిస్ స్టేషను పరిదిలోని సీతారాంపురం వద్ద పనిపల్లి సత్యనారాయణ అను రాజుపేట మచిలీపట్టణం కు చెందిన వ్యక్తి వద్ద ,కోసూరు గవెర్నమెంట్ షాపు నుంచి కొనుక్కొస్తున్న 35 రాయల్ స్ట్రీట్ విస్కీ 180 ml బాటిల్స్ ను మరియు AP16FH 4393 నెంబర్ గల ద్విచక్ర వాహనం ను స్వాధీనపరుచుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
