మన పాలన-మీ సూచనపై మూడో రోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మేధోమదన సదస్సు..

0
606

ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్‌

విద్య దాని అనుబంధ రంగాలపై, అమ్మవడి, జగనన్న విద్యాదివేన, వసతి దీవెన లబ్ధిదారులు, ఉపాధ్యాయులు, ఆ రంగంలో మేధావులుతో సాగనున్న మేధోమదన సదస్సు

పాల్గొననున్న విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్‌తోపాటు సీఎస్, డీజీపీ ఇతర ముఖ్య అధికారులు

Leave a Reply