NewsSports ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రూ. 1 కోటి విరాళం By Staff - April 29, 2020 0 1270 Share Facebook Twitter Google+ Pinterest WhatsApp ఆర్టీజీఎస్ ద్వారా జమ చేసిన విరాళానికి సంబంధించిన వివరాలను సీఎం వైయస్.జగన్ గారికి అందజేసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శరత్ చంద్రారెడ్డి, ట్రెజరర్ గోపినాధ్ రెడ్డి