అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మేడే సందర్భంగా, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్, మచిలీపట్నం ఆధ్వర్యంలో ఈరోజు మచిలీపట్నంలో AIIEA పతాకాన్ని ఎగురవేసి, యావత్ కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మిక ఐక్యత వర్ధిల్లాలని నినదించారు. ఈ కార్యక్రమంలో ICEU నాయకత్వంతో పాటు, MTM స్థానిక యూనిట్ల నాయకత్వం మరియు క్యాడర్లు పాల్గొన్నారు.
జి.కిషోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి, ICEU.
