దేశంలో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు..

0
499

దేశంలో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు భారతదేశంలో కరోనా కేసులు రెండు లక్షల మార్క్ దాటాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,07,615 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,01,497 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,00,302మంది కరోనా నుండి కోలుకున్నారు. అటు మరణాల సంఖ్య 5,815కు చేరుకుంది. ఇక గడిచిన 24గంటల్లో 8,909 కేసులు నమోదు కాగా మరణాలు సంభవించాయి.

Leave a Reply