సంగీతవాయిద్య పోటీల్లో బందరు విద్యార్థుల ప్రతిభ…

0
755

రాష్ట్ర యువజన సంక్షేమ శాఖ విజయవాడలో నిర్వహించిన జిల్లాస్థాయి సంగీతవాయిద్య పోటీల్లో
బందరుకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. నగరానికి చెందిన అప్పికట్ల దీప్తి కీబోర్డు విభాగంలో ప్రధమ, వీణ విభాగంలో ద్వితీయ బహుమతి అందుకున్నారు. మోడరన్‌ సాంగ్స్‌ విభాగంలో అప్పికట్ల కిరణ్మయి ద్వితీయ బహుమతి సాధించింది పలువురు అభినందనలు తెలిపారు.

Leave a Reply