శ్రీపంచమి పూజలు…

0
735

స్థానిక బుట్టయ్యపేటలోని దత్తాశ్రమంలో బుధవారం సరస్వతి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సరస్వతి మాత పూజలు చేశారు.అలాగే శ్రీ పంచమి సందర్భంగా పలు దేవాలయాల్లో వైభవంగా సరస్వతి మాత పూజలు నిర్వహించారు.

Leave a Reply