చిట్టిపిల్లారయ్య స్వామి గుడిలో నిర్వహిస్తున్న చండీయాగం కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి సంగీత విద్వాంసుడు మొదలి చంద్రశేఖర్ నిర్వహించిన కర్ణాటక సంగీత గాత్ర కచేరి వీనుల విందు చేసింది.ఈయనతోపాటు వీరి శిష్య బృందం త్యాగయ్య,అన్నమయ్య,రామదాసు కీర్తనలు మృదు మధురంగా గానం చేశారు.
