విద్యార్థికి రూ.75 వేల సాయం…

0
686

స్థానిక బలరామునిపేటలో ఉన్న ఆదివెలమ శ్రేయోభివర్ధిని సంఘ కార్యాలయంలో సూరత్తు పొండు రంగారావు- రంగమణి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పేద విద్యార్థికి ఆదివారం రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో బాచిలోర్ ఆఫ్‌ ఆర్కిటెక్స్‌ చదువుతున్న ప్రవీణ్‌కు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ చెక్కును ఆదివెలమ సంఘం మచిలీపట్నం సాళ్ల అధ్యక్షుడు పి. శ్రీనివాసరావు, సూరత్తురభద్రరావు విద్యార్థి ప్రవీణ్‌కు అందజే కార్యక్రమంలో పిరాంబాబు,ఎం.నాగరాజు పాల్గొన్నారు.

Leave a Reply