విదేశీయుల వివరాలు తెలపండి

0
1737

మచిలీపట్నం స్టేషన్‌ పరిధిలో విదేశాల నుంచి నగరానికి వచ్చిన వారి వివరాలను తెలియజే
యాలని ఎస్‌ఐ డి. రాజేష్‌ గురువారం ఓ ప్రకటనలో కోరారు. పాస్‌పోర్మ నెంబర్లు ఎల్‌
2050050, కె 6408105 కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఉన్నతాధి
కారుల ఆదేశాల మేరకు ప్రకటన విడుదల చేశామని, అయా వ్యక్తులు, వివరాలు తెలిసిన వారు
వెంటనే మచిలీపట్నం పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.


Leave a Reply