జిల్లాలో ఆదివారం 407322 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. లక్ష్యాలను
అధిగమించి పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి టి. మూర్తి తెలిపారు.
మచిలీపట్నం నగర పాలక నంస్థలో 19,001,పెడన వనినిపాలిటీలో 2276,గుడవాడ మునిసిపాలిటీలో 10,115,జగ్గయ్యపేట మునిసిపాలిటీలో 4,124,నూజివీడు మునిసిపాలిటీలో
3,719, విజయవాడ నగర కార్పొరేషన్‌లో 140,505 మంది చిన్నారులకు పోలియో
చుక్కలు వేశామన్నారు. అర్బన్ ప్రాంతంలో179,080 మంది పిల్లలకు పోలియో చుక్కలు
వేయగా, గ్రామీణ ప్రాంతాల్లో 2,27,492 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశామన్నారు.

