రైతుకు శుభవార్త.. రైతుల అకౌంట్లో 2000 జమ

0
1827

👉కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మన్ పథకం ద్వారా కానిపర్తి గ్రామానికి చెందిన రైతులందరికీ రెండు వేల రూపాయల చొప్పున నిన్న,నేడు వారి ఖాతాలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు

👉రైతు లు దయచేసి వారి ఖాతాలలో డబ్బులు జమ అయిన లేదా చూసుకోగలర్

👉అకౌంట్లో జమ కానట్లయితే సంబంధిత అధికారులను దయచేసి సంప్రదించండి

👉ఐదెకరాల లోపు ఉన్న రైతుకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందించడం జరుగుతుంది .మొదటి విడతగా సోమవారం రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు జమచేశారు.

Leave a Reply