ఇటీవల నిర్వహించిన ఇంటర్ అధ్యాపకులు,సిబ్బంది క్రీడా పుటల్లో లేడీ యాంప్తిల్ బాలల జూనియర్ కాలేజీ అధ్యాపకులు ప్రతిభ చాటారు.జిల్లా స్థాయిలో ఆరు పథకాలు,రాష్ట్ర స్థాయిలో పది పథకాలు సాధించారు.డిసెంబర్ 24 తేదీలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎల్.హిరణ్మయి,పద్మావతీ లు షటిల్ లో స్వర్ణ పతాకాన్నిటెన్నికాయిట్లో రజిత పతాకాన్ని సాధించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తో సహా పలువురు ప్రముఖులు అధ్యాపకులను అభినందించారు.
