రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్‌ పోటీల్లో మచిలీపట్నం విద్యార్ది…

0
724

విజయవాడలో స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ ఆండ్‌ ట్రైనింగ్‌ నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్‌ పోటీల్లో మచిలీపట్నం రాజుపేట లీటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ విద్యార్ది లియోదీపిక్‌ రాష్ట స్థాయిడ్యాన్స్‌ పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌లో 9వ తరగతిచదువుతున్న ఈ విద్యార్థి ప్రదర్శించిన డ్యాన్స్‌కు ద్వితీయ బహుమతి పొందాడు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో విజేతను అభినందించారు.కరస్పాండెంట్‌ నవీన్‌కృష్ణ, డ్యాన్స్‌ మాస్టర్‌ మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply