రాష్ట్ర స్తాయిలో ఒంగోలులో నిర్వహించిన గణిక పోటీల్లో జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి, ప్రథమ స్తానంలో నిలిచారు.విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర
స్థాయి పోటీల్లో మచిలీపట్నం కేకేఆర్ గౌతంకు చెందిన విద్యార్థులు జి.హరిరామమాధవ, పి.జ్యోతిగ్రీనిధి, పి.దేవశ్రీహర్ష, జె.దేవిశ్రీ లత ప్రథమ బహుమతి సాధించారు. ఒంగోలులో ఆదివారం జరిగిన ఈ పోటీల్లో 18 జిల్లాల జట్లు పాల్గొనగా… జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. విజేతలైన విద్యార్దులు రూ.వేల నగదు బహుమతులు అందుకొని జాతీయస్తాయి పోటీలకు ఎంపికైనట్టు సైన్స్ ఆఫీనర్ మైనం హుస్సేన్ తెలిపారు.
