మెప్మాకు జాతీయ స్థాయి అవార్డు…

0
695

పట్టణ పేదరిక నిర్మూలన, పేదల సంక్షేమం కోసం సేవలందిన్తున్న మెప్మా అదనపు మిషన్‌ డైరెక్టర్‌ శివపార్వతి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నారు. పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పట్టణ జీవన ఉపాధి మిషన్‌ నిర్వహించిన రియల్‌ టైమ్‌ ర్యాంకింగ్‌లో 2018-19 లో జాతీయ స్తాయిలో వివిధ రాష్ట్రాలు పోటీపడగా ఆంధ్రపద్రేశ్‌ మొదటి స్తానంలో నిలిచింది.పట్టణ పేదరిక నిర్మూలనకై అమలు చేస్తున్న 10 విభాగాల్లో తొమ్మిదింట ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.నిరుద్యోగ యువతకు శిక్షణ అందించి ఉపాధి కల్పించడం కోసం, చిన్న చిన్న వ్యాపారాల కోసం 20 లక్షల పేద మహిళలను సంఘటితం చేసి రెండులక్షల సంఘాలుగా ఏర్పాటు చేయడంతో ఈ అవార్డు దక్కింది. నిరాశ్రయులకు వనతి సౌకర్యం కల్పించడం, విధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, లబ్గిదారుల ఆధార్‌ సీడింగ్‌ ఈ పోర్టల్‌ వంటి అంశాల్లో రాష్ట్రానికి మొదటి ర్యాంకు సాధించింది. దీంతో ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో నిర్వహించిన నహరి సంవృద్ధి ఉత్సవ్‌ కార్యక్రమంలో అదనపు మిషన్‌ డైరెక్టర్‌ శివపార్వతికి గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌ మిశ్ర ఈ అవార్డులు అందచేశారు.ఈ సందర్భంగా శివపార్వతి సోమవారం మచిలీపట్నంలో మాట్లాడుతూ జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామన్నారు.ఈ అవార్డు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు వివిధ అభివృద్ధి ఉన్నతాధికారులు మార్గదర్శక సూత్రాలు కార్యక్రమాలు నిర్వహించేందుకు రూ.12 కోట్లు అందిస్తారన్నారు. శివపార్వతిని మచిలీపట్నం మెప్మా లభించాయన్నారు. ఈ నిధులను ఎలా ఉపయోగిం పక్షాన సత్యవేణి అభినందించారు.

Leave a Reply