
ప్రాంతాన చెందిన అంకాని వీరరాఘవులు అంకాని వీరరాఘవులు (54) బోటుపై కళాసిగా పనిచేస్తున్నాడు. ఈనెల 15 వ తేదీన ఆరుగురితో కలిసి చేపల వేటకు వెళ్ళాడు.రాత్రి సమయంలో అందరూ నిద్రపోయారు.ఉదయాన్నే చూసేసరికి కనపడకపోవడంతో సమాచారం అందించారు.పెద్దపట్నం-మంగినిపూడి మధ్య జరిగిన చేపలవేటలో గాలించారు ఆచూకీ దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.