భాస్కరపురం రిజర్వాయర్ త్వరలో ప్రారంభం….

0
808

భాస్కరపురం 8వ వార్డులో 2016 సంవత్సరంలో ప్రారంభమైన రిజర్వాయర్ పనులు సంవత్సరాల తరబడి నత్తనడకన నడుస్తూన్న విషయం అందరికీ తెలిసిందే.ఈ ప్రాంతం ప్రజలు సుమారుగా 20 వేల మంది తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు కావున త్వరగా పని ప్రారంభించి రిజర్వాయర్ పూర్తి చేయాలనీ ,మంత్రి పేర్ని నాని ఆదేశాలతో ఈ నెలాఖరులోపు ఈ రిజర్వాయర్ ద్వారా ఇక్కడ ప్రజలకు మంచినీరు ఇవ్వాలని చెప్పారు.

Leave a Reply