బీచ్ లో 15 కిలోల తాబేలు కళేబరం…

0
837

మచిలీపట్టణం సముద్ర తీరానికి తాబేలు కళేబరాలు కొట్టుకువస్తున్నాయి.దీనితో పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుతం బందరు సముద్రంలో 15 కిలోల బరువుగల తాబేలు కళేబరం కొట్టుకు వచ్చింది.అది తీసి పారేసేవారు లేక కళేబరం కుళ్ళి దుర్వాసన కలగడంతో పర్యాటకులు తీవ్ర ఇబందులు పడుతున్నారు.

Leave a Reply