NewsEntertainment బీచ్ కళకళ… By Staff - January 18, 2020 0 716 Share Facebook Twitter Google+ Pinterest WhatsApp మంగినపూడి బీచ్ శుక్రవారం పర్యాటకులతో కళకళలాడింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంగినపూడి బీచ్‌లో సందడి చేశారు.స్నానాలు చేసి,సెల్ఫీలు, ఆటపాటలతో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. Share this:TwitterFacebookLike this:Like Loading...