బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే కఠిన శిక్ష…

0
742


కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది..పాన్ మసాలా,ఖైనీ,పొగాకు,సుపారీ తదితర ఉత్పత్తులు బహిరంగంగా నమలడం,ఉమ్మివేయడాన్ని నిషేధిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.ఉల్లంఘిస్తే కఠిన శిక్ష విధిస్తామని పేర్కొన్నారు..

Leave a Reply