ఫైనల్ కు చేరిన ఎస్పి 11 జట్టు…

0
740

పోలీసు క్రికెట్ టౌర్నమెంట్లో భాగంగా మూడు రోజులుగా జరుగుతున్న పోటీల్లో విజేతలుగా నిలిచిన ఎస్పి 11 జట్టు,ఏ ఆర్ కాప్స్ జట్టు ఫైనల్ కు చేరుకున్నాయి.ఆదివారం సెలవుకావడంతో పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లు,పోలీసు అధికారులు,సిబ్బంది,వారి కుటుంబ సభ్యులు,స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply