ప్రతిభ అవార్డులకు ఎంపికైన బందరు విద్యార్థులు..

0
708

COngratulations ??? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డులకు బందరుకు చెందిన విద్యార్ధ్లు ఎంపికయ్యారు.దేశాయిపేట మునిసిపల్ పాఠశాల విద్యార్థిని అనుమకొండ జ్యోతి ప్రియ,గాంధీ విద్యాలయం విద్యార్థులు,కాగిత శ్రీనగదుర్గ అనుసరవ్య,మీసాల పల్లవి,చిలకలపూడి పాండురంగ మునిసిపల్ పాఠశాలా విద్యార్థి చలామల శెట్టి నాగ సాయిచరణ్,సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలకు చెందిన బాదావత్ సాయి కార్తీక్ నెహ్రు,ఏపిఆర్ఎస్ మైనారిటీ పాఠశాల విద్యార్థి కొలిపాము శివాజీ లు ప్రతిభ అవార్డులకు ఎంపికయ్యారు.పదోవ తరగతిలో ప్రతిభ చాటించినందుకు ఈ అవార్డుడులు వరించాయి.

Leave a Reply