పోలీస్ క్రికెట్‌ టోర్నమెంట్‌…

0
1725

ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం ఎస్పీ లెవెన్‌, జర్నలిస్ట్‌ వారియర్స్‌ జట్ల
మధ్య క్రికెట్‌ టోర్నమెంట్‌ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఇరు జట్ల
క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

Leave a Reply