పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో ముగ్గుల పోటీలు..

0
1188

జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాలమేరకు మచిలీపట్టణం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో మంగళవారం మహిళలకు ముగ్గులపోటీలకు నిర్వహించారు.సంక్రాంతి విశిష్టత,పర్యావరణ పరిరక్షణ,బాలికలను రక్షిద్దాము అనే సందేశాత్మక ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో భాగంగా పురుషులకు వాలీబాల్ పోటీలు,కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ పోటీలకు ఆధ్వర్యం వహించారు.

Leave a Reply