పుల్వామా అమరులకు నివాళి…

0
732

పూల్వామా ఘటనలో దేశం కోసం అమరులైన సైనికులకు స్థానిక కోనేరు సెంటర్‌లో శుక్రవారం రాత్రి జనసేన నాయకులు బండి రామకృష్ణ ఘనంగా నివాళులర్పించారు.మండల పార్టీ అధ్యక్షులు తిమోతి, నగర పార్టీ అధ్యక్షులు గడ్డం రాజు,నాయకులు నమీర్‌. వాసు, శ్రీను, మైఖేల్‌, గణేష్‌, వంశీ,నాగేంద్ర, ఫణి, రామచంద్ర శర్మ, కుమారి, రమాదేవి, అంజలి,పార్వతి, విజయ తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply