ఈ లాక్ డౌన్ సమయంలో పిల్లలను చిత్రకళలో ప్రోత్సహించటానికి ప్రముఖ చిత్రకారులు శ్రీ Bsv Ramesh గారు మచిలీపట్నం ఆర్ట్ గ్యాలరీ తఱఫున సృజనాత్మక పోటీ నిర్వహిస్తున్నారు.
- కాగితం పై బొమ్మ గీసి, రంగులద్ది, దానిని ఫొటో తీసి మాస్టారి వాట్సాప్ నంబరు (9441015322) కి పంపాలి.
- 5-15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు అర్హులు
- మీ ఎంట్రీలు పంపవలసిన ఆఖరు తేదీ: ఏప్రిల్ 30
తల్లితండ్రులు ఈ అవకాశాన్ని (పిల్లలతో) సద్వినియోగపరచుకోగలరు.
