పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు..

0
921

సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అన్ని పాఠశాలలకు 11 నుండి సెలవలు ప్రకటించడంతో నగరంలోని పాఠశాలల్లో ఘనంగా సంబరాలు జరుగుతున్నాయి.స్థానిక కేంద్రీయ విద్యాలయం,మండలపరిషద్ ప్రైమరీ స్కూల్ ,గొల్లపాలెం లో నిన్న,ఈరోజు సంక్రాంతి వేడుకలు జరిగాయి.భోగిమంటలు,పిల్లలకు భోగిపళ్లు,గంగిరెద్దుల సందడితో ఆ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

Leave a Reply