నేటి నుండి రేషన్ సరఫరా

0
618

కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీకి మూడు రోజు ముందుగానే రేషన్ పంపిణీ చర్యలు తీసుకున్న ప్రభుత్వం

లాక్ డౌన్ వల్ల ప్రజల ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతి తెల్ల రేషన్ కార్డు దారునికి బియ్యం (ఒకొక్క కుటుంబ సభ్యునికి 5కేజీలు చొప్పున), ఒక కేజీ కందిపప్పు ఉచితంగా ఇవ్వనున్న ప్రభుత్వం

జిల్లాలో 12లక్షలు పైబడి రేషన్ కార్డులు

రేషన్ దుకాణాల వద్దే రేషన్ పంపిణీ

ప్రతి రేషన్ దుకాణం వద్ద కార్డుదారులు సామాజిక దూరం పాటించేలా ప్రత్యేక మార్కింగ్ లు

అలాగే రేషన్ దుకాణాల వద్ద వాష్ బేసిన్స్ (సబ్బు, నీళ్లు) ఏర్పాటు

ముఖ్య గమనిక ఏమిటంటే సంతకం చేసేందుకు ఎవరి పెన్ను వారే తెచ్చుకోవాలి

ప్రతి రేషన్ డీలర్, నామినీకి మాస్క్లు, శానిటైజర్స్ ను సమకూర్చిన ప్రభుత్వం

తాత్కాలికంగా నిలిచిన ఈ-పోస్ విధానం

పాత విధానం (కార్డుదారుడి సంతకం తీసుకుని) రేషన్ పంపిణీ

వలంటీర్లు తెలిపిన సమయానికే కార్డుదారులు రేషన్ షాపుకి వచ్చి రేషన్ తీసుకోవాలి

ముందుగానే కార్డుదారులకు సమయాన్ని చెప్పనున్న వలంటీర్లు

ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకే పంపిణీ

ఏప్రిల్ 15వ తేదీ వరకు జరగనున్న పంపిణీ

అవసరమైతే మరింత సమయాన్ని పెంచనున్న అధికారులు

Leave a Reply