నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే నేరుగా ఈ నంబరుకు సంప్రదించండి

0
1983

నిత్యావసర సరకుల ధరలు పెంచి విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తీసు
కుంటాం. అలాంటి సంఘటనలు ఉంటే ప్రజలు నేరుగా టోల్‌ఫ్రీ నెంబరు 1902
ఫోన్‌ చేయవచ్చు. నిత్యావసరాల కోసం ప్రజలు మూడు కిలోమీటర్ల దూరానికి
మించి రాకూడదు. ఎవరికి వారు తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రైతుబజార్లు,
దుకాణాలను వినియోగించుకోవాలి.


Leave a Reply