నాటి కలెక్టర్ పేరుతో భాస్కరపురం-మచిలీపట్నం

0
757

మచిలీపట్టణం ప్రసిద్ధిచెందిన పేటల్లో భాస్కరపురం ఒకటి.మిగిలిన పేటల మాదిరిగానే ఈ ప్రాంతానికీ కూడా ఒక ప్రత్యేక ఉంది.1937-39 మధ్యకాలంలో కృష్ణజిల్లా కలెక్టర్ గా పనిచేసిన భాస్కరరావు ఇక్కడి ప్రభుత్వ భూములను ప్రజలకు నివేశన స్థలాలుగా ఇచ్చారు.దీంతో అయన పేరుతోనే ప్రజలు భాస్కరపురంగా పిలువసాగారు. షార్కీ దొర నెలకొల్పిన షార్కీ బాలికల పాఠశాలకుడా ఈ ప్రాంతంలోనే ఉంది.ప్రాంతంలో భాస్కరపురం పరిసర ప్రాంతాల్లో సరుగుడు తోటలు ఎక్కువగా ఉండేవి.దీంతో నక్కలు కూడా ఎక్కువగా ఉండేవి.అందుకే ఈ పెట్టాను నక్కలతోటగా కూడా పిలుస్తుంటారు.ప్రసిద్ధి చెందిన సాయిబాబా గుడి,త్రిశక్తిపీఠంకూడా ఈ పేటలోని ఉన్నాయి.

Sai Baba Temple @ 1943

Leave a Reply