నాగలక్ష్మికి ఏఎన్‌యూ డాక్టరేట్‌…

0
732

స్థానిక హిందూ కళాశాలలో రాజనీతి శాస్త్ర లెక్చరర్‌గా పనిచేస్తున్న గాజుల నాగలక్ష్మికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రధానం చేసింది. ఈ మేరకు సంబంధిత ధ్రువపత్రాన్ని ఇటీవల విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైస్‌చాన్స్‌లర్‌ వి రాజశేఖర్‌ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు. అర్బన్‌ గవర్నెన్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ అంశంపై మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ కేస్‌ స్టడీగా సమర్పించిన పరిశోధన పత్రానికి ఆమెకు ఈ డాక్టరేట్‌ లభించిం పకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు.ఈ సందర్భంగా ఆమెను కళాశాల అధ్యాపకులు అభినందించారు.

Leave a Reply