దేశవ్యాప్తంగా ఉన్న టోల్​గేట్లలో ఏప్రిల్ 20 నుంచి ఫీజు వసూలు…

0
812

దేశవ్యాప్తంగా ఉన్న టోల్​గేట్లలో ఏప్రిల్ 20 నుంచి ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది కేంద్రం.

దీనిపై రవాణా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో.. భారత్​లోని విదేశీయుల వీసాల గడువునూ పొడిగించింది.

Leave a Reply