డాక్టర్ల ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వకూడదు..ప్రభుత్వం ఆదేశం..

0
658

కరోనా బాధితులను గుర్తించేందుకు
ప్రభుత్వం మెడికల్‌ షాపుల నిర్వాహకులకు
ఆదేశాలిచ్చింది. కరోనా లక్షణాలైన దగ్గు, జలుబు,
జ్వరం మందుల కోసం వచ్చేవారికి డాక్టర్ల ప్రిస్కిప్షన్‌
లేకుండా మందులు ఇవ్వకూడదని ఆదెశాలిచ్చింది.
ఆ లక్షణాలతో మందుల కోసం వచ్చేవారి

ఇంటి చిరునామా, ఫోన నెంబర్లను తీసుకుని
ప్రభుత్వాధికారులకు సమాచారం అందించాలని ప్రభు త్వం ఆదేేేశం….

Leave a Reply