టుడే న్యూస్ అప్డేట్స్…ఆంధ్రప్రదేశ్..

0
635

► నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత రేషన్‌ పంపిణీ, లాక్‌డౌన్‌లో పేదలకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం..

► లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు, రాష్ట్ర వ్యాప్తంగా 1,47,24,017 కుటుంబాలకు లబ్ధి..

► ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరుకున్న సరుకులు, 14,315 రేషన్ షాపుల్లో అదనంగా కౌంటర్లు ఏర్పాటు..

► నేటి నుంచి విజయవాడలో నిషేధాజ్ఞలు విధించినట్లు నగర పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఒక ప్రకటనలో తెలిపారు..

► రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 525కు చేరింది..

► ఇప్పటివరకు 20 మంది డిశ్చార్జి అయ్యారు.

► కరోనా వైరస్‌తో ఇప్పటి వరకు 491 మంది చికిత్స పొందుతున్నారు.

► ఇప్పటివరకు కరోనాతో 14 మంది మృతి చెందారు..

Leave a Reply