► ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరింది.
► ఇప్పటివరకు 35 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
►కరోనా బారినపడి ఇప్పటివరకు 14 మంది మరణించారు.
► ఆసుపత్రుల్లో 528 మంది చికిత్స పొందుతున్నారు.
► నేటి నుంచి గర్భిణులకు, చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు..
► స్లాట్‌ల వారీగా గర్భిణులకు, చిన్నారులకు టీకాలు వేయాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశించారు..
► పొదుపు సంఘాల మహిళలచేత.. కరోనా మాస్క్‌ల తయారీ..
► నేటి నుంచి మాస్క్‌ల తయారీ ప్రారంభం కానుంది..
► 9 రోజుల్లో 16 కోట్ల మాస్క్‌ల తయారీకి కార్యచరణ..
► వైఎస్సార్ బీమా కింద నేటి నుంచి సెర్ప్ చెల్లింపులు
