టీ స్టాల్స్ కు ఎటువంటి అనుమతులు లేవు…

0
880

టీ స్టాల్స్ కు ఎటువంటి అనుమతులు లేవు – జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు గారుమచిలీపట్నంలో నిత్యావసరాల విక్రయాల తీరును పరిశీలించిన sp గారు.”టీ” నిత్యవసర వస్తువు కాదు టీ కావాలంటే ప్రజలు టీ స్టాల్స్ కి రానవసరం లేదు.ఇళ్లలో టీ పెట్టుకుని తాగండి

టీ స్టాల్స్ దగ్గర సిగరెట్లు అమ్ముతూ చాలా మంది బాతాకానీ పెడుతున్నారుప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధానం మంచిది కాదు.రేపటి నుండి ఎవరైనా టీ స్టాల్స్, చిన్న చిన్న బడ్డీలు తెరిస్తే కేసులు నమోదు చేస్తాం.కేవలం నిత్యావసరాల విక్రయాలే నిర్ణీత సమయంలో అమ్మాలి అని ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply