చైనా ఓపెన్ లో సైనా,పి.వీ.సింధు…

0
760

వరుసగా విఫలమవుతున్న భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ మరో సవాల్‌ సిద్ధమయ్యారు. మంగళవారం ప్రారంభంకానున్న వైనా ఓపెన్‌ ప్రపంచ టూర్‌
సూపర్‌ 750 బ్యాగ్యింటన్‌ టోర్నీలో తమఅదృష్టం పరీక్షించుకోనున్నారు. మహిళల
సింగిల్స్‌ తాలి రొండ్లో పాయ్‌ యు (వైనీస్‌తైప్‌)తో ఆరో సీడ్‌ సింధు తలపడుతుంది.
మొదటి రెండు రౌండ్లు అధిగమిస్తే క్వార్టర్స్‌లో ప్రపంచ మాజీ ఛాంపియన్‌ కరోలినా మారిన్‌
(స్పెయిన్‌) లేదా ప్రపంచ నంబర్‌వన్‌ తై జుయింగ్‌ (వైనీస్‌ డైపీ)తో సింధు పోటీపడొచ్చు.
కాయ్‌ యాన్‌ (వైనా)తో గవ సీడ్‌ సైనా తనపోరాటాన్ని ప్రారంభిస్తుంది. తొలి రెండు
రౌండ్లు దాటితే క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ ఆకానె యమగూచి (జపాన్‌తో సైనా తలపడొచ్చు.


Leave a Reply